Praja Vedhika: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో రేపటి నుంచి (17.09.2024) “ప్రజా వేదిక” కార్యక్రమం పునఃప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజల వద్ద నుంచి వారు అర్జీలు స్వీకరిస్తారని తెలిపాయి.
17.09.2024 – శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య (ఎమ్మెల్యే), వేపాడ చిరంజీవి (ఎమ్మెల్సీ)
18.09.2024 – నక్కా ఆనందబాబు (ఎమ్మెల్యే), మొహమ్మద్ నజీర్ అహ్మద్ (ఎమ్మెల్యే)
19.09.2024 – మంత్రి గొట్టిపాటి రవికుమార్, బూర్ల రామాంజినేయులు (ఎమ్మెల్యే)
గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొంటారని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించాలని పార్టీ వర్గాలు కోరాయి.
ఇవీ చదవండి: Amaravathi: అమరావతిలో రిజర్వాయర్లు, కాలువల నిర్మాణంతో నీటి నిల్వ
Telangana: తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేలా సాయం అందించండి
Revanth Reddy: రాజన్న ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభానికి శృంగేరి పీఠం అనుమతి కోసం ప్రత్యేక బృందం
Jr NTR: ముంబైలో దేవర.. అంతటా ట్రైలర్ మూడ్!