Telangana Formation day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ హాజరు కావడం లేదని పీసీసీ వర్గాలు తెలిపాయి. జూన్ 2న ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలందరూ కలిసి అగ్రనేత సోనియాను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సోనియాను కలిసి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని ఆహ్వానం పలికారు.
అయితే, జూన్ 2న ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాలేరని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సమాచారం అందింది. ఈ మేరకు సోనియాగాంధీ కార్యాలయం టీ పీసీసీ నేతలకు సమాచారం పంపింది. జూన్ 2న వేడుకలకు తన సందేశాన్ని సోనియాగాంధీ పంపనున్నట్లు ఆమె కార్యాలయం తెలిపిందట.
Read Also: CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్.. కీలక సమీక్ష
TG Cabinet: మద్దతు ధరకే ధాన్యం సేకరణ.. TG కేబినెట్ కీలక నిర్ణయాలు
KTR: రెండు లక్షల ఉద్యోగాలేవీ? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
KCR: రైతు వ్యతిరేక కాంగ్రెస్ చర్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు: కేసీఆర్
Report: ఏపీలో ఎన్నికల తర్వాత హింస పై సీఈసీకి నివేదిక
[…] Also: Telangana Formation day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు స… CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ […]