Report: ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసపై సీఈసీకి నివేదిక చేరింది. ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదికను సీఈవో కార్యాలయం పంపింది. హింసాత్మక ఘటనల పై ఈసీ ఆదేశాలతో సిట్ నియామకం జరిగతింది. సిట్ ఏర్పాటుపై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు.
హింసాత్మక ఘటనల పై ఇప్పటికే సిట్ విచారణ మొదలు పెట్టింది. రేపటిలోగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ఘటనల పై ఈసీకి నివేదిక ఇవ్వనుంది సిట్. హింసకు కారణమైన కొందరు కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన, కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీస్ అధికారుల పై తీవ్ర చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: SIT: హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
KCR: రైతు వ్యతిరేక కాంగ్రెస్ చర్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు: కేసీఆర్
YS Jagan: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్
Kejriwal: 75 ఏళ్లకు ప్రధాని మోదీ రిటైర్ అవుతారు : కేజ్రీవాల్
[…] చదవండి: Report: ఏపీలో ఎన్నికల తర్వాత హింస పై సీఈసీ… SIT: హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు […]