Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ లేఖ రాశారు. ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన తనను ప్రజలంతా ఆదరించారన్నారు. మీరు చూపించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
రికార్డు స్థాయిలో 86.63 శాతం ఓటింగ్ నమోదు కావడం అభినందనీయమన్నారు పవన్. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూటమి కార్యకర్తలు చర్యలు తీసుకున్నారని, వారి తీరు అభినందనీయమన్నారు. ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరువలేనిదని పవన్ కొనియాడారు. పిఠాపురంలో మార్పు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.
ఇవీ చదవండి: Chandrababu: దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం: చంద్రబాబు
CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్.. కీలక సమీక్ష
Andhra Pradesh: 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలి: సీఈసీ
Central Election Commission: ఏపీ ఎన్నికల్లో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు
GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్ రియాక్షన్ ఇదీ..!
[…] […]
[…] […]