Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో మరోసారి చక్కెదురైంది. మద్యం కేసులో మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. మరో వారం రోజుల మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ పిటిషన్ సందర్భంగా అనారోగ్య కారణాలను చూపుతూ బెయిల్ పొడిగింపును కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ పిటిషన్ ను లిస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. ఈ నేపథ్యంలో జూన్ 2న కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోయే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు నోటీసులు
CM Kejriwal: మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు
Rains: కేరళ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
TG Cabinet: మద్దతు ధరకే ధాన్యం సేకరణ.. TG కేబినెట్ కీలక నిర్ణయాలు
PM Modi: సాధువులపై అందుకే దాడులు చేస్తున్నారు: బెంగాల్‌లో మోదీ ఆగ్రహం