Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. వైద్య కారణాలతో 7 రోజుల బెయిల్ ఇవ్వాలని సీఎం కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని జైల్ అధికారులకు కోర్టు ఆదేశించింది. సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేయడంతో పాటు ఈనెల 19 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు.
read also: Kejriwal: తీహార్ జైలులో లొంగిపోనున్న కేజ్రీవాల్
Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
CM Kejriwal: మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు
Kejriwal: 75 ఏళ్లకు ప్రధాని మోదీ రిటైర్ అవుతారు : కేజ్రీవాల్
MLC Kavitha: ఈడీ ఛార్జ్ షీట్‌లో కవిత స్టేట్ మెంట్ రికార్డ్