CM Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు మరోసారి వెళ్లారు. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వంగా పరిస్థితి మారిపోయింది. స్వాతి మాలివాల్ పై అతిషి సంచలన ఆరోపణలు గుప్పించారు. అవినీతి కేసు నుంచి తప్పించుకోవడానికే స్వాతి దాడి డ్రామా అని మండిపడ్డారు.
స్వాతి మాలివాల్ పై అవినీతి ఆరోపణల కేసు ఉందని ఆప్ పేర్కొంది. ఆ కేసును అడ్డుపెట్టుకొని స్వాతి ద్వారా బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. స్వాతి నడుచుకుంటూ కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు వచ్చిన వీడియోను ఆప్ విడుదల చేసింది. స్వాతి మాలివాల్ ఎడమ కాలికి గాయమైనట్లు ఎయిమ్స్ రిపోర్ట్ ఇచ్చిందని ఆప్ తెలిపింది. కాలికి గాయమైతే స్వాతి మాలివాల్ ఫ్రీగా నడుచుకుంటూ ఎలా వస్తారు? అని ఆప్ ప్రశ్నించింది. పోలీసులను వదిలించుకొని బయటకు రావడాన్ని ఆప్ ప్రముఖంగా ప్రస్తావించింది.
ఇవీ చదవండి: Polling: ఐదో దశ పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు
Kyrgyzstan Riots: కిర్గిస్తాన్‌లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
Palnadu: పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు
DGP: డీజీపీ గుప్తాతో సిట్ అధిపతి వినీత్ బ్రిజ్ లాల్ సమావేశం
Warning: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిఘా విభాగం హెచ్చరికలు
[…] […]