SIT: పోలింగ్ అనంతరం ఏపీలో జరుగుతున్న ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో సిట్ పని చేయనుంది. 13 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత వ్యవహరించనున్నారు.
ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ పి.శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ రవి మనోహర సిట్‌లో ఉంటారు. సిట్ సభ్యులుగా ఇన్ స్పెక్టర్లు భూషణం, కె. వెంకటావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మోయిన్, ఎన్.ప్రభాకర్ రావు, శివప్రసాద్ ఉంటారు. సీఈసీ ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై సిట్ విచారణ జరపనుంది. రెండు రోజుల్లో ఈసీకి నివేదిక ఇవ్వనుంది సిట్.
ఇవీ చదవండి: KCR: రైతు వ్యతిరేక కాంగ్రెస్ చర్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు: కేసీఆర్
Kejriwal: 75 ఏళ్లకు ప్రధాని మోదీ రిటైర్ అవుతారు : కేజ్రీవాల్
YS Jagan: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్
YSRCP: జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: మంత్రి బొత్స
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
[…] […]