HomeDevotional: శివయ్య ప్రార్థన చేస్తున్నారా? భక్తితో గమనించండి

Devotional: శివయ్య ప్రార్థన చేస్తున్నారా? భక్తితో గమనించండి

Devotional: నిజంగా మనకు ఏది మంచిదో, ఏది అవసరమో మనకన్నా ఎక్కువగా భగవంతునికే తెలుసు… కనుక మనకు ఏది మంచిదో దానినే ప్రసాదించవలసిందిగా దైవాన్ని ప్రార్థిద్దాం..

గజేంద్రునికి మోక్షాన్ని ప్రసాదించిందీ ప్రార్ధనే!..

ద్రౌపదిని అవమానము నుండి కాపాడిందీ ప్రార్థనే…!

అర్జునుని విజయుని చేసిందీ ప్రార్థనే…!

అట్టి సర్వశక్తివంతమైన, సర్వోత్కృష్టమైన ప్రార్థన అనే సాధనం మన చేతిలో ఉండగా అదీ ఇదీ అడగడం ఎందుకు?!

ప్రార్థనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుందాం. దైవము నుండి మొదలైన మన జీవనయాత్ర, దైవముతోనే అనుసంధానమై, చివరికి దైవములోనే ఐక్యమయ్యేంత వరకూ మన ప్రార్థనను నిర్విరామంగా కొనసాగిద్దాం.

🕉 ఓం నమఃశివాయ 🕉

ఇవీ చదవండి: Amaravati: చంద్రబాబు నివాసం దగ్గర సందడి వాతావరణం
Tirumala Hills: తిరుమల 7 కొండలు ఎక్కడం వల్ల శ్రీవారి కృప ఇలా కలుగుతుంది..
Muddada Ravichandra: సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు
NTR: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News