HomeసినిమాDevara: అనిరుధ్ స్పెషల్.. దేవర కొత్త వీడియో సాంగ్ ఇక్కడ చూసేయండి

Devara: అనిరుధ్ స్పెషల్.. దేవర కొత్త వీడియో సాంగ్ ఇక్కడ చూసేయండి

Devara: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న మూవీ దేవర (Devara). ఈ మూవీ ఈనెల 27న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానుంది. ఈరోజు ఈ సినిమా నుంచి కొత్త సాంగ్ విడుదల చేశారు. దావూదీ (Daavudi) అంటూ సాగే ఈ పాటకు తనదైన శైలిలోఅనిరుధ్ (Anirudh) బాణీలు సమకూర్చారు.

జాన్వీ ఈ చిత్రంలో డ్యాన్స్ విషయంలో బాగా కష్టపడింది. జాన్వీ కపూర్ తన సొంత టాలెంట్ తో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటానని ఇప్పటికే పలుమార్లు చెప్పింది. అందుకు తగ్గట్టుగానే తొలిసారి టాలీవుడ్ మూవీలో తెరంగేట్రం చేసింది. డ్యాన్స్, నటన విషయంలో జాన్వీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవర మూవీ కొత్త సాంగ్ ఇక్కడ చూసేయండి.

Read also: NTR: ప్రియమైన మావయ్యకు శుభాకాంక్షలు.. కూటమి గెలుపుపై జూనియర్ ఎన్టీఆర్
Mahesh babu: నేనెంతో సంబరపడుతున్నా.. ఎంజాయ్ యువర్ లైఫ్: మహేష్ బాబు
Janhvi Kapoor: “మిస్టర్‌ అండ్ మిసెస్‌ మహి” ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ..
Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
Mohanlal: మలయాళ సినిమా ఇండస్ట్రీని నాయశనం చేయొద్దు.. మోహన్ లాల్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News