CS Neerabh Kumar Prasad: డయేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు యంటి.కృష్ణ బాబు,అనిల్ కుమార్ సింఘాల్,ముఖ్య కార్యదర్శులు శశి భూషణ్ కుమార్, జి.జయలక్మి,పిఆర్ అండ్ ఆర్డి కమీషనర్ కె.కన్నబాబు,వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ డా.వెంకటేశ్వర్,సిడిఎంఏ శ్రీధర్,ఇఎన్సిలు కృష్ణారెడ్డి, ఆనందరావు తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే వివిధ జిల్లాల కలెక్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు.
Read also: NMD Farook: న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్ఎండీ ఫరూఖ్ బాధ్యతలు
Ajay Jain: ఏపీలో రబీ కరువుపై కేంద్రానికి నివేదిక
RSS: ప్రధాని మోదీకి RSS చీఫ్ స్పష్టమైన సందేశం.. అహంకారం వీడండి..
Devotional: శివయ్య ప్రార్థన చేస్తున్నారా? భక్తితో గమనించండి
CBN at Polavaram: చంద్రబాబు పోలవరం పర్యటన.. టార్గెట్ జగన్!