CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకుల కోలాహలం మధ్య అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హాజరయ్యారు. ఇంకా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, రజనీకాంత్ సహా ప్రముఖులు హాజరయ్యారు.
ఇవీ చదవండి: CS Neerab Kumar Prasad: రాజధాని అమరావతి పనులపై వేగం పెంచిన చంద్రబాబు సర్కార్
Chandrababu Oath: చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
NTR: ప్రియమైన మావయ్యకు శుభాకాంక్షలు.. కూటమి గెలుపుపై జూనియర్ ఎన్టీఆర్
Chandrababu: ఈనెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం