Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు నటి హేమకు నోటీసులు అందాయి. నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న విచారణకు రావాలని బెంగళూరు పోలీసులు హేమకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ నిర్వహించిన జీఆర్ ఫాంహౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. గోపాల్ రెడ్డి విచారణకు హాజరు కావాలని సీసీబీ నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీ కేసులో ఏ6గా గోపాల్ రెడ్డి ఉన్నారు.
Read Also: Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు నటులు, టెకీలు!
Rains: కేరళ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Janhvi Kapoor: “మిస్టర్ అండ్ మిసెస్ మహి” ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ..
Hardik Pandya: షాకింగ్.. హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకుంటున్నారా?
Manchu Lakshmi: రేవ్ పార్టీపై మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు