MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై దాఖలైన చార్జ్ షీట్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జూన్ 3న ఛార్జ్ షీట్లో పేర్కొన్న నిందితులందరూ కోర్టుకు రావాలంటూ సమన్లు జారీ చేసింది. జూన్ 3న కవితను కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు. మే 10న ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మద్యం కేసులో కవిత పాత్రతో పాటు, మరో నలుగురిపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జూన్ 3న అనుబంధ ఛార్జ్ షీట్ పై తదుపరి విచారణ చేయనుంది రౌస్ అవెన్యూ కోర్టు.
Read Also: KTR: రెండు లక్షల ఉద్యోగాలేవీ? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Telangana: 2024-25 తెలంగాణ విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల
KCR: రైతు వ్యతిరేక కాంగ్రెస్ చర్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు: కేసీఆర్
Telangana Formation day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా దూరం
TG Cabinet: మద్దతు ధరకే ధాన్యం సేకరణ.. TG కేబినెట్ కీలక నిర్ణయాలు