తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ ప్రోద్బలంతో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని పిల్ దాఖలు
అలా కాని పక్షంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తును పర్యవేక్షించాలని హైకోర్టును కోరిన సుబ్రమణ్య స్వామి
ఇది కూడా సాధ్యం కాకపోతే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చేత తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక హింసపై విచారణ జరిపించాలని హైకోర్టును కోరిన సుబ్రమణ్య స్వామి
దీంతో పాటుగా హింసాత్మకత ఘటనలో పోలీసు అధికారులతో పాటు మిగిలిన అధికారుల పాత్ర పై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు(సిట్) ఏర్పాటు చేయాలని పిల్ పేర్కొన్న సుబ్రమణ్య స్వామి